Adult Content Warning
This work could have adult content. If you continue, you have agreed that you are willing to see such content.
-
The Language of My Heart’s Touch by punni_krish
Fandoms: 방탄소년단 | Bangtan Boys | BTS, 화양연화 | Most Beautiful Moment in Life - BTS (Albums), 작은 것들을 위한 시 | Boy With Luv - BTS ft. Halsey (Song), ON - BTS (Song), BT21 (BTS X LINE FRIENDS), Serendipity - BTS (Song), Epiphany - BTS (Song), Save ME - BTS (Song), Permission to Dance - BTS (Song), Lie - Park Jimin (Song), Park Jimin/Jeon Jungkook - Fandom
13 Jan 2026
Tags
Summary
పార్క్ జిమిన్ మరియు జంగ్‌కుక్ (JK) లది ఒక అపురూపమైన ప్రేమ కథ. జిమిన్‌ను ముద్దుగా 'చిట్టి పిల్లి' అని పిలుస్తూ JK చేసే ఆ డార్క్ రొమాన్స్, వారి మధ్య ఉండే ఆ తీక్షణమైన బంధం ఒకే ఒక ప్రమాదంతో ముక్కలైపోతుంది.
ఆ ప్రమాదం తర్వాత JK కి గతం పూర్తిగా మర్చిపోతుంది. తన ప్రాణంగా ప్రేమించిన జిమిన్‌ను చూసి "నువ్వు ఎవరు?" అని అడిగినప్పుడు జిమిన్ ప్రపంచం ఆగిపోతుంది. ఆ బాధను భరించలేక జిమిన్ తన ఊరికి వెళ్లిపోయి, మనసు లేకపోయినా మరో పెళ్లికి సిద్ధపడతాడు.
కానీ, జ్ఞాపకాలు లేకపోయినా JK గుండె జిమిన్ వైపు లాగుతుంది. ఆ Magnetic Pull తో JK గ్రామానికి వస్తాడు. అక్కడ అందరి కళ్ళు గప్పి వారి మధ్య నడిచే ఆ రహస్య కలయికలు, ఆ Eye-Code ఫ్లర్టింగ్, మరియు వానలో రగిలే వారి మధ్య వేడి... ఈ కథను ఒక సెన్సేషన్‌గా మారుస్తాయి.
చివరికి తన ఆస్తిని, హోదాని వదిలేసి జిమిన్ కోసం JK సామాన్యుడిగా మారుతాడా? జ్ఞాపకం లేని ఆ మనసు మళ్ళీ తన 'చిట్టి పిల్లి'ని ఎలా చేరుకుంది అన్నదే ఈ "The Language of My Heart’s Touch".
